Telugu News: Komatireddy: ఒక పార్టీని నాలుగు ముక్కలు చేసిన ఉపఎన్నిక

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని, ఈ మద్దతుతో ఇంకో 15 సంవత్సరాలు కూడా పార్టీ అధికారంలో కొనసాగుతుందని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy)అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలతో ఒక ప్రధాన పార్టీ అంతర్గతంగా విభేదాలతో చీలిపోయిందని, మరో పార్టీ ప్రజల్లో పూర్తిగా కనపడకుండా డిపాజిట్ కూడా కోల్పోయిందని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమార్తె, కుమారుడు, అల్లుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే … Continue reading Telugu News: Komatireddy: ఒక పార్టీని నాలుగు ముక్కలు చేసిన ఉపఎన్నిక