News Telugu: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత

వనపర్తి: కృష్ణానదిని కబ్జాచేసి ఫామ్ హౌస్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మాజీ మంత్రి పై నిరంజన్ రెడ్డి అవినీతిని చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగం గా ఆది, సోమవారం ఆమె వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనపర్తిలో … Continue reading News Telugu: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత