News Telugu: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ

Karur Tragedy: కరూర్‌ ర్యాలీ విషాదం తర్వాత బాధిత కుటుంబాలతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ సమావేశమయ్యారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో ఈ సమావేశం జరిగింది. విజయ్‌ (vijay) ముందుగా వీడియో కాల్‌ ద్వారా బాధిత కుటుంబాలతో మాట్లాడి, త్వరలో ప్రత్యక్షంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం ప్రకారం సోమవారం ఆయా కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల ద్వారా కరూర్‌ నుంచి చెన్నైకి రప్పించారు. టీవీకే తరఫున … Continue reading News Telugu: Karur Tragedy: కరూర్ దుర్ఘటన బాధిత కుటుంబాలతో విజయ్ భేటీ