News Telugu: Karnataka: సీఎం కుర్చీ కోసం ఢిల్లీ కి చేరిన పంచాయతీ

కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై రాజకీయ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య (siddaramaiah) స్థానంలో డీకే శివకుమార్‌ను తీసుకురావాలన్న వాదన బలపడుతోంది. దీనికోసం డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమై, ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగించాలని కోరింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చినట్లు ఆ వర్గం చెబుతోంది. వారం రోజుల్లో హైకమాండ్ నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా … Continue reading News Telugu: Karnataka: సీఎం కుర్చీ కోసం ఢిల్లీ కి చేరిన పంచాయతీ