Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ

Kamareddy Municipality: తెలంగాణలోని కామారెడ్డి మున్సిపాలిటీలో అధికార పోరు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్‌ఎస్ 11 స్థానాలు దక్కించుకోగా, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. స్పష్టమైన మెజార్టీ ఎవరికీ లేకపోవడంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పాలన చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రెబల్ అభ్యర్థి ఉమారాణికి చైర్‌పర్సన్ పదవి ఇవ్వడానికి రెండు పార్టీలూ అంగీకరించినట్లు తెలుస్తోంది. Read Also: TG Municipal Councilors: ప్రమాణ … Continue reading Kamareddy Municipality: కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పొత్తు, బీజేపీకి ఎదురుదెబ్బ