Jublieehills Polling:పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్(Jublieehills Polling) సందర్భంగా బీఆర్ఎస్(BRS) అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బోరబండ పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రంగా స్పందించారు. “నేను అభ్యర్థిని, కానీ నన్ను అనుమతించకపోవడం ఎలా సమంజసం?” అని ప్రశ్నించారు. Read Also: JublieeHills Bypoll:20.76% పోలింగ్ – ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ కొనసాగుతోంది కాంగ్రెస్ నేతలకు అనుమతి – అభ్యర్థికి నిరాకరణమాగంటి సునీత మాట్లాడుతూ, “స్థానికులు కాని కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపిస్తున్నారు. … Continue reading Jublieehills Polling:పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం