Jahan Mazdani: న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం

భారతీయ మూలాలు ఉన్న జోహ్రన్ మజ్దానీ న్యూయార్క్ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మన్హటన్ లోని చారిత్రాత్మక ‘సిటీ హాల్ సబ్ వే స్టేషన్ లో గురువారం అర్ధరాత్రి న్యూయార్క్ మేయర్ గా మద్దనీ బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన మమ్లానీన్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఖురాన్ పై చేయి వేసి ప్రమాణం చేశారు. న్యూయార్క్ నగర 112వ మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే … Continue reading Jahan Mazdani: న్యూయార్క్ మేయర్ గా మర్దనీ ప్రమాణస్వీకారం