News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపైనే కాకుండా మాజీ మంత్రి హరీశ్‌రావుపైన కూడా ఘాటైన విమర్శలు చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో మాట్లాడుతూ, పార్టీ తనను అవమానకరంగా సస్పెండ్ చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను కూడా తెలంగాణ బిడ్డనే. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను” అని స్పష్టం చేశారు. కవిత మాట్లాడుతూ, “ఇరువై ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశాను. ఉద్యమ … Continue reading News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత