News Telugu: H1B Visa: మా దేశంలో మీ పెత్తనమెందుకు.. గో బ్యాక్.. సీఈఓ తీవ్ర వ్యాఖ్యలు

H1B Visa: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. విపరీతమైన సుంకాలను విధిస్తూ, ప్రపంచ ట్రేడ్ వార్కు కారణమయ్యారు. ఇక వీసాలపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. స్వదేశీయులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో విదేశీయులను టార్గెట్ చేస్తూ, వారిని వారివారి స్వదేశాలకు యుద్ధ ప్రాతిపదికంగా పంపించి వేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు నిర్ణయాలను తీసుకుంటూ, ఉద్యోగులకు, విద్యార్థులకు నెమ్మదిలేకుండా చేస్తున్నారు. తాజాగా పెట్టుబడి సంస్థ … Continue reading News Telugu: H1B Visa: మా దేశంలో మీ పెత్తనమెందుకు.. గో బ్యాక్.. సీఈఓ తీవ్ర వ్యాఖ్యలు