News Telugu: Deepavali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Deepavali: ‘నయా నరకాసురులు’పై పవన్ పరోక్ష వ్యాఖ్యలు ప్రజలలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై హెచ్చరిక. మహిళలు సత్యభామ స్ఫూర్తిని స్ఫురించుకోవాలని సూచన పర్యావరణహితంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపు. దీపావళి (Deepavali) పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందేశంలో ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య యుద్ధంలో ‘నయా నరకాసురులు’ని ప్రజలు ఓడించారని, కానీ … Continue reading News Telugu: Deepavali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్