Latest News: Jubilee Hills by election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి?

తెలంగాణ రాజకీయ వాతావరణంలో ప్రస్తుతం అత్యంత ఉత్కంఠ రేపుతున్న పరిణామం జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక (Jubilee Hills by election). సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. Hyderabad Road Accident: ఎల్‌బీనగర్‌లో భయానక రోడ్డు ప్రమాదం నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో తహతహలాడుతున్నాయి. … Continue reading Latest News: Jubilee Hills by election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి?