Telugu News: CM Revanth: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై బీఆర్ఎస్ రాజకీయాలు సరైనవి కావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) నాగర్‌కర్నూలు జిల్లా మన్నెవారిపల్లెలో పర్యటించి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పురోగతిని పరిశీలించారు. హెలీ మాగ్నటిక్ సర్వే కోసం సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, ఆధునిక పరికరాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, టన్నెల్ పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. Read Also: Supreme Court: వీధికుక్కల వ్యవహారం.. సుప్రీంకు రాష్ట్రాల CSలు క్షమాపణలు టన్నెల్ పనులపై రాజకీయాలు చేయవద్దు – సీఎంటన్నెల్ బోరింగ్ యంత్రాలతో పనులు సాంకేతికంగా కష్టంగా … Continue reading Telugu News: CM Revanth: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌పై బీఆర్ఎస్ రాజకీయాలు సరైనవి కావు