News Telugu: Banjara: బంజారా డిమాండ్ల సాధన కోసం 19, 20వ తేదీల్లో చలో ఢిల్లీ

హైదరాబాద్ (సైఫాబాద్) : బంజారా (Banjara) ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19, 20 తేదీలలో చలో ఢిల్లీ పేరిట జంతర్ మంతర్ వద్ద బంజారాల నంగరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బంజారా భారతి, అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘ్ ప్రతినిధి, మాజీ ఎంపి ఎస్.రవీంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న బంజారీలకు జరిగిన … Continue reading News Telugu: Banjara: బంజారా డిమాండ్ల సాధన కోసం 19, 20వ తేదీల్లో చలో ఢిల్లీ