Telugu News: BJP: కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ కు బిజెపి(BJP) ఎంపి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఓటర్ కార్డులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచిపెట్టే దుకాణం పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు.. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ఆయన సూటిగా ప్రశ్నించారు బిజెపి(BJP) ఎంపి. బహిరంగంగా ఓటర్ … Continue reading Telugu News: BJP: కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఫిర్యాదు