News Telugu: Bihar: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. స్పష్టం చేసిన గ్రామస్థులు

Bihar Elections: బీహార్‌ (Bihar) లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ, అభివృద్ధి, మహిళా సంక్షేమం, యువత ఉపాధి వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. కానీ గయ సమీపంలోని పత్రా, హెర్హంజ్, కేవల్‌డిహ్ గ్రామాలకు మాత్రం ఒక్కటే డిమాండ్ మోర్హర్ నదిపై వంతెన నిర్మాణం. గత 77 ఏళ్లుగా ఈ గ్రామాల ప్రజలు అదే కోరికతో ఉన్నారు. “వంతెన లేకుండా ఓటు లేదు” అని గ్రామస్థులు స్పష్టంగా ప్రకటించారు. వర్షాకాలంలో నది ఉప్పొంగిపోవడంతో నాలుగు నెలల పాటు … Continue reading News Telugu: Bihar: బ్రిడ్జి కట్టేంత వరకు ఓటు వేయం.. స్పష్టం చేసిన గ్రామస్థులు