News Telugu: Bihar Elections: బీహార్ సీఎం ఎవరో తేల్చి చెప్పిన అమిత్ షా

Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చలికాలంలో హాట్ హాట్గా మారింది. నేతలు నువ్వా నేనా అన్నట్లు పోటీపోటీ ప్రచారం చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికల సందడితో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఎలాగైనా గెలవాలని ఎన్డీయే కూటమి.. ఈసారి తమదే గెలుపు అని ఆర్జేడీ లు ప్రచారం చేస్తున్నారు. బీహార్ లో ఇప్పటికే ప్రధాని మోదీ నుంచి బడా రాజకీయ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) … Continue reading News Telugu: Bihar Elections: బీహార్ సీఎం ఎవరో తేల్చి చెప్పిన అమిత్ షా