News Telugu: Bhuvaneswari: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అర్ధాంగి భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య, ప్రముఖ పారిశ్రామికవేత్త నారా భువనేశ్వరికి Bhuvaneswari ప్రతిష్ఠాత్మకమైన ‘ఐఓడీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025’ లభించింది. ఈ గౌరవం అందుకున్న సందర్భంగా చంద్రబాబు (Chandrababu) తన భార్యను ప్రశంసిస్తూ ప్రేమపూర్వక సందేశం షేర్ చేశారు. “మై డియర్ భు, ఈ గౌరవం నీ కష్టానికి ప్రతిఫలం. నీ నిబద్ధత, ఆత్మవిశ్వాసం, నిజాయతీ నాకు, ఇంకా చుట్టూ ఉన్న అనేక మందికి ప్రేరణగా నిలుస్తాయి,” అని చంద్రబాబు తన పోస్ట్‌లో రాశారు. … Continue reading News Telugu: Bhuvaneswari: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన అర్ధాంగి భువనేశ్వరి