AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై , విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను, రాజకీయ నాయకుల తీరును ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయం నుంచి నేటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వరకు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. Read Also: Palamaner News: యువకుడు అనుమానాస్పద మృతి “విశాఖ … Continue reading AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు