AIMIM: జుబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు?

కాంగ్రెస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం: బిజెపి ఎంపి రఘునందన్రావు: హైదరాబాద్ : దేశమంతా ఎన్నికలు వస్తే ఎంఐఎం పార్టీ(AIMIM)జుబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు? ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన భాగ్యనగరంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుందని, ఇక్కడ మాత్రం ఎంఐఎం పార్టీ ఎందుకు పోటీ చేయడంలేదని బిజెపి ఎంపి రఘు నందన్రావు ప్రశ్నించారు. బుధవారం పార్టీ కార్యాల “యంలో మీడియాతో మాట్లాడారు, జుబ్లిహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదన్న విషయాన్ని … Continue reading AIMIM: జుబ్లీహిల్స్ ఎంఐఎం ఎందుకు పోటీచేయడం లేదు?