Latest Telugu News : Zubeen Garg : జుబీన్‌ గార్గ్‌ను హత్య చేశారు : సీఎం హిమంత శర్మ

అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్‌ వెళ్లిన జుబీన్‌ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. జుబీన్‌ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన హత్య కు గురయ్యారంటూ అసెంబ్లీలో వెల్లడించారు. గాయకుడి మృతిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం సందర్భంగా … Continue reading Latest Telugu News : Zubeen Garg : జుబీన్‌ గార్గ్‌ను హత్య చేశారు : సీఎం హిమంత శర్మ