Zika virus : Zika వైరస్ వ్యాప్తి మార్గాలు, చికిత్స, గర్భిణీలకు రిస్క్..

Zika Virus : వైరస్ ఒక దోమల ద్వారా వ్యాపించే వైరస్. ముఖ్యంగా Aedes aegypti అనే దోమ పగలు సమయంలోనే ఎక్కువగా కుడుతుంది కాబట్టి జికా వైరస్ కూడా ఎక్కువగా పగలు సమయంలోనే వ్యాపిస్తుంది. జికా వైరస్ సోకిన చాలా మందికి ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంత మంది వద్ద చర్మంపై దద్దుర్లు, తేలికపాటి జ్వరం, కంటి ఎర్రదనం, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, బలహీనత వంటి లక్షణాలు 2 నుండి 7 … Continue reading Zika virus : Zika వైరస్ వ్యాప్తి మార్గాలు, చికిత్స, గర్భిణీలకు రిస్క్..