Latest News: Yogi Adityanath – యూపీలో రాజకీయ ఉద్దేశాలతో కుల సమావేశాలు నిషేధం

ఉత్తరప్రదేశ్‌లో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (CM Yogi Adityanath) నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో కుల ప్రస్తావనకు తావులేకుండా చేయాలని అలహాబాద్‌ హైకోర్టు (Allahabad High Court) ఇటీవల ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఆదివారం రాత్రి అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. వెంటనే అమలులోకి రావాల్సిన ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.తాజా … Continue reading Latest News: Yogi Adityanath – యూపీలో రాజకీయ ఉద్దేశాలతో కుల సమావేశాలు నిషేధం