Latest News: Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ కు వై ప్లస్ భద్రత

బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections 2025) వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ) చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. Read Also: Jammu and Kashmir: డాక్టర్లుగా మారిన టెర్రరిస్టులు..బాంబులు  తుపాకులు స్వాధీనం తనకు ప్రాణ హాని ఉందని … Continue reading Latest News: Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ కు వై ప్లస్ భద్రత