X Grok: ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!

X Grok: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ యాజమాన్యంలోని ‘X’ ప్లాట్‌ఫారమ్ తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. తన సొంత ఏఐ ప్లాట్‌ఫారమ్ xAI అభివృద్ధి చేసిన చాట్‌బాట్ ‘గ్రోక్’ (Grok) సేవలను ఉచిత వినియోగదారులకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు కొంతమంది ఉచిత వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్న ఈ ఫీచర్, ఇకపై కేవలం ప్రీమియం సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే సొంతం కానుంది. Read Also : Gold rate today : బంగారం ధరలు … Continue reading X Grok: ఇకపై ‘గ్రోక్’ ఏఐ ఉచితం కాదు.. మస్క్ కీలక నిర్ణయం!