Latest News: Women Welfare Scheme: మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు

బిహార్‌లో(Bihar) అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళల ఆర్థిక భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను(Women Welfare Scheme) అమలు చేసింది. ఈ పథకం కింద అర్హత గల మహిళల ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమ చేయాలని నిర్ణయించింది. అయితే పథకం అమలులో కొన్ని గ్రామాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, డేటా తప్పిదాల కారణంగా మహిళలకు చేరాల్సిన నిధులు పొరపాటున పురుషుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈ విషయం వెలుగులోకి … Continue reading Latest News: Women Welfare Scheme: మహిళలకు బదులు పురుషుల ఖాతాల్లో జమైన పథక డబ్బులు