Telugu News: Women Helpline: బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు

బాలికలు, మహిళలపై జరిగే గృహహింస, లైంగిక వేధింపులు(Sexual harassment), అక్రమరవాణా, బాల్య వివాహాలు వంటి దాడులను అరికట్టడం కోసం భారత ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసాయి. ఈ నంబర్లు(Women Helpline) అనుకోని పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి ఉపయోగపడతాయి. Read Also: TG: ఆధార్ వివరాలు సమర్పించని ఉద్యోగుల జీతాలు నిలిపివేత..ఆర్థిక శాఖ ఆదేశాలు ప్రధాన హెల్ప్‌లైన్‌లు: నిపుణులు సూచిస్తున్నారే,(Women Helpline) మహిళలు, బాలికలు లేదా వారి కుటుంబ సభ్యులు ఎటువంటి భయంకర పరిస్థితిలో … Continue reading Telugu News: Women Helpline: బాలికలు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు