Telugu News: Wipro: రూ. 500 కోట్లతో బెంగళూరులో విప్రో యూనిట్

బెంగళూరు ఉత్తర ప్రాంతంలోని దొడ్డబళ్లాపురలో విప్రో(Wipro) ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న రూ.500 కోట్ల ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ ప్లాంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ యూనిట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు మరో తొమ్మిది నెలల్లో ప్రారంభమవుతాయని కంపెనీ CEO నీరజ్ పండిట్ నవంబర్ 19న వెల్లడించారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 28వ ఎడిషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్లాంట్ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి అవుతుందని, తరువాత మూడు నెలల్లో పూర్తి స్థాయి PCB తయారీ మొదలవుతుందని … Continue reading Telugu News: Wipro: రూ. 500 కోట్లతో బెంగళూరులో విప్రో యూనిట్