Latest News: Parliament: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.15 సిట్టింగుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. Read Also: Gold Price Today : వారం రోజుల్లో రూ.3,980 పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే… సభ సజావుగా సాగేందుకు సహకరించాలి ప్రభుత్వం పార్లమెంట్‌ (Parliament) ను నియంత్రించాలని చూస్తోందంటూ … Continue reading Latest News: Parliament: రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు