Whats App: వాట్సాప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి?

మనందరం ప్రతి రోజు ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు ఆశ్చర్యపోవచ్చు, (Whats App) కానీ దేశంలో నెలకు సగటున దాదాపు 1 కోటి (10 మిలియన్ల) వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ చేయబడుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలు(Online scams), సైబర్ ఫ్రాడ్ కేసులు పెరగడంతో వాట్సాప్ ఈ కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గమనించి లోతుగా పరిశీలిస్తోంది. వాట్సాప్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, … Continue reading Whats App: వాట్సాప్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి?