Election Commission: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ?
కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా మార్చేందుకు రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)కు అనుమతి ఇచ్చింది. తొలివిడతగా బీహార్‌లో చేసిన ఈ ప్రక్రియ విజయవంతమైందని ఈసీ ప్రకటించింది. ఇప్పుడు 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అయితే, ఈ ప్రక్రియ రాజకీయ పార్టీల మధ్య పెద్ద వివాదానికి కారణమవుతోంది. నిజానికి SIR అంటే ఏమిటి? దానిపై వివాదం ఎందుకు? … Continue reading Election Commission: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed