vaartha live news : Modi : మేకిన్‌ ఇండియా లక్ష్యాలు ఏవీ?

మోదీ (Modi) ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ జాబితాలో మేకిన్‌ ఇండియా స్కీమ్‌ (Make in India Scheme) కూడా చేరింది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014లో ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు 11 ఏళ్లు పూర్తిచేసుకుంది. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించలేదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.2014లో ఘనంగా ప్రారంభమైన ఈ స్కీమ్‌కు భారీ అంచనాలు పెట్టారు. తయారీ రంగంలో 12-14 శాతం వృద్ధి, జీడీపీలో 25 శాతం వాటా, … Continue reading vaartha live news : Modi : మేకిన్‌ ఇండియా లక్ష్యాలు ఏవీ?