Nita Ambani : నీతా అంబానీ ఎంత గొప్ప మనసో !

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ భారత మహిళా అంధుల క్రికెట్ జట్టుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల జరిగిన అంధుల తొలి టీ20 వరల్డ్ కప్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన భారత మహిళా జట్టుకు ఆమె అండగా నిలిచారు. రిలయన్స్ ఫౌండేషన్ తరఫున ఈ జట్టుకు రూ. 5 కోట్ల భారీ నజరానాను అందజేసి వారి ప్రతిభను గౌరవించారు. శారీరక వైకల్యాన్ని జయించి, దేశం గర్వించేలా ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ … Continue reading Nita Ambani : నీతా అంబానీ ఎంత గొప్ప మనసో !