News Telugu: West Bengal: SIR గడువు పొడిగింపు.. బెంగాల్‌కు మాత్రం చాన్స్ లేదు!

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గడువు పొడిగించి అవకాశాన్ని కల్పించింది. అయితే పశ్చిమ బెంగాల్‌ను ఈ జాబితా నుంచి మినహాయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తమిళనాడు, గుజరాత్‌లో డిసెంబర్ 14 వరకు ఫారమ్‌లు స్వీకరించగా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ 18తో SIR ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లో గడువు 26 వరకు ఉండగా, డ్రాఫ్ట్ జాబితాలు 19, 23, … Continue reading News Telugu: West Bengal: SIR గడువు పొడిగింపు.. బెంగాల్‌కు మాత్రం చాన్స్ లేదు!