Latest News: West Bengal Crime: మరో దారుణం, మెడికో విద్యార్థి పై అత్యాచారం
ఘటన వివరాలు వెస్ట్ బెంగాల్‌లో(West Bengal Crime) మరో దారుణ ఘటన సంభవించింది. ఒడిశాకు చెందిన రెండు వర్సిటీ విద్యార్థిని శోభాపూర్ కాలేజీ క్యాంపస్‌లో అత్యాచారానికి(Assault)_ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె మిత్రుడితో కలిసి రాత్రి 8 గంటలకు భోజనం కోసం బయటకు వెళ్తుండగా, క్యాంపస్ గేటు వద్ద ఒక వ్యక్తి పక్కకు లాక్కెట్టి ఆమెను అడవి ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిగింది. ప్రస్తుతం బాధితురాలి చికిత్స ఆసుపత్రిలో జరుగుతోంది. Read … Continue reading Latest News: West Bengal Crime: మరో దారుణం, మెడికో విద్యార్థి పై అత్యాచారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed