News Telugu: West Bengal: వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో మరో నిందితుడు అరెస్ట్

పశ్చిమ బెంగాల్ West Bengol రాష్ట్రాన్ని కుదిపేసిన దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ (Gang Rape) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ (MBBS) సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిపై జరిగిన ఈ ఘోర ఘటనలో ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిని ఇప్పటికే పట్టుకోగా, తాజగా ఇంకా ఇద్దరిని ఆదివారం, సోమవారం వరుసగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు వివరాలను పూర్తిగా వెల్లడించకపోవడంతో, బాధితురాలిపై దాడికి పాల్పడిన వారి సంఖ్యపై … Continue reading News Telugu: West Bengal: వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచార కేసులో మరో నిందితుడు అరెస్ట్