Latest News: Weather: వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత(Weather) రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడంతో ప్రజలు వణుకుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని కోల్డ్ వేవ్స్ ప్రభావితం చేస్తుండగా, చలిగాలుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ(Meteorological Department) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లా ప్రాంతాల్లో చలి మరింత ఉగ్రరూపం దాల్చింది. అక్కడ నీళ్లు గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీచుతున్నాయని … Continue reading Latest News: Weather: వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?