Breaking News – Delhi Bomb Blast : దోషులు ఎక్కడ ఉన్నా వదలం- అమిత్ షా

హరియాణా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో జరిగిన 32వ నార్తర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పేలుళ్ల దోషులపై ప్రభుత్వ కఠిన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేసి దేశ భద్రతను కాపాడడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న బ్లాస్ట్‌లో పాలుపంచుకున్నవారు “పాతాళంలో దాక్కున్నా వదలబోమని, తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని” అమిత్ షా హితవు పలికారు. దోషులను విచారణకు లోను చేసి కఠిన శిక్షలు విధించడంలో … Continue reading Breaking News – Delhi Bomb Blast : దోషులు ఎక్కడ ఉన్నా వదలం- అమిత్ షా