Flight Ticket Price : విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు

విమాన ప్రయాణ టికెట్ ఛార్జీలను ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇష్టానుసారం వసూలు చేయకుండా కట్టడి చేస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. పండుగల సమయాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో విమానయాన సంస్థలు అమాంతం ధరలను పెంచేయడంపై ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు, ధరలలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. టికెట్ ఛార్జీలలో … Continue reading Flight Ticket Price : విమాన ప్రయాణ ఛార్జీలను కట్టడి చేస్తాం – రామ్మోహన్ నాయుడు