Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ చుట్టూ కోలీవుడ్ నుంచి కోట వరకు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే, ఈ మద్దతు ప్రతిపాదనను తమిళనాడు పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై సున్నితంగా తిరస్కరించడమే కాకుండా, తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విజయ్ వంటి … Continue reading Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్