Ajit Pawar: మృత్యువు ముందుగానే హెచ్చరించిందా?

మహారాష్ట్ర రాజకీయాల్లోని ఒక ధ్రువతార నేలకొరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి వద్ద కుప్పకూలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొన్ని చేదు నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గురైన విమానం యొక్క గత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘోర ప్రమాదం వెనుక ఉన్న సాంకేతిక లోపాలు, విమానయాన సంస్థ … Continue reading Ajit Pawar: మృత్యువు ముందుగానే హెచ్చరించిందా?