Latest Telugu news : Waqf – ‘వక్ఫ్’లో కొన్ని సవరణలపై స్టే చాలునా?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన వస్స్సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొన్ని సవరణలు రాజ్యాంగ వ్యతిరేక మైనవని భావిస్తూ వాటి అమలును నిలిపివేస్తూ స్టే (Stay)విధించింది. కనీసం ఐదు సంవత్సరాలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ (Waqf)ను రూపొందించ గలరనే నిబంధన కూడా స్టే విధించిన జాబితాలో ఉంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు … Continue reading Latest Telugu news : Waqf – ‘వక్ఫ్’లో కొన్ని సవరణలపై స్టే చాలునా?