Voter Day 2026: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ప్రజలకు విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (Voter Day 2026) పురస్కరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా సందేశం విడుదల చేస్తూ, ఇది దేశ ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని మరింత బలపరిచే రోజు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడంలో భారత ఎన్నికల సంఘం చేసిన కృషిని ఆయన అభినందించారు. ఓటరుగా ఉండటం కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా, దేశ … Continue reading Voter Day 2026: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం.. ప్రజలకు విషెస్ తెలిపిన ప్రధాని మోదీ