Telugu News: Vladimir Putin : గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

పుతిన్‌కు ఢిల్లీలో ఘన స్వాగతం భారత్ పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను(Rajghat) సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్శనలో పుతిన్‌తో పాటు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.  Read Also: India-Russia: పుతిన్ … Continue reading Telugu News: Vladimir Putin : గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌