Latest news: Viral Video: భోజనం ధర తెచ్చిన తంటా.. రైల్లో సిబ్బంది దాష్టీకం

చిన్న విషయం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. అది ఊహించని పరిణామాలకు దారితీయొచ్చు. చికెన్ కూరలో కారం ఎక్కువైందని భార్యపై కోప్పడ్డ భర్త.. మనస్తాపంతో ఆ నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి వార్తలు నిత్యం మనం చూస్తూనే ఉంటున్నాం. పెళ్లి విందుల్లో ముక్కపడలేదని, గొడవ పడి పెళ్లిళ్లు రద్దయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా(Viral Video) రైల్లో భోజనం రేటు ఎందుకు అదనంగా ఉందని అడిగినందుగు ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన … Continue reading Latest news: Viral Video: భోజనం ధర తెచ్చిన తంటా.. రైల్లో సిబ్బంది దాష్టీకం