Viral Video: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. తృటిలో ప్రాణాపాయం
మహారాష్ట్ర (Maharashtra) ముంబై లోకల్ రైళ్ల రద్దీ మధ్య, కుర్లా రైల్వే స్టేషన్‌లో (Viral Video) ఓ వృద్ధ ప్రయాణికుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కదులుతున్నలోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడబోయాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న రైల్వే టికెట్ చెకర్ ఒకరు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. కిందపడబోతున్న వృద్ధుడిని టీసీ వేగంగా వెనక్కి లాగడంతో అతను సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలో … Continue reading Viral Video: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. తృటిలో ప్రాణాపాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed