Viral Video: మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్

బెంగళూరు వెలుపల ఉన్న అనేకల్ ప్రాంతంలో ఓ మహిళతో జరిగిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె స్కానింగ్ కోసం స్థానిక రేడియాలజిస్ట్‌ను సంప్రదించగా, చికిత్స పేరుతో ఆ డాక్టర్ ఆమెను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. వైద్యం చేయాల్సిన వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడమే కాక బెదిరింపులకు కూడా దిగాడు. Read Also: Delhi blast: క్లాస్ లో తాలిబన్ రూల్స్ పాటించే ఉమర్ బాగోతం మహిళ వివరాల ప్రకారం మహిళ వివరాల … Continue reading Viral Video: మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్