vaartha live news : Vijay : విజయ్ ప్రచార సభ తొక్కిసలాట : ప్రధాని మోదీ సంతాపం

తమిళనాడు వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ (Vijay) కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కి చేరింది. ఈ దురదృష్టకర సంఘటనలో ఆరుగురు చిన్నారులు, పార్టీ కార్యకర్తలు మరియు 16 మంది మహిళలు మృతి చెందారు.ప్రచార సభలో విస్తృత సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంతో నియంత్రణ కష్టం ఏర్పడింది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో జన సమూహం ఒకేసారి ముందుకు నెగ్గడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన ఒక్క క్షణంలో తీవ్రంగా … Continue reading vaartha live news : Vijay : విజయ్ ప్రచార సభ తొక్కిసలాట : ప్రధాని మోదీ సంతాపం