Vijay: టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించేందుకు నటుడు విజయ్(Vijay) మరింత దూకుడు ప్రదర్శించారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ఎన్నికల గుర్తుగా ‘విజిల్’ను అధికారికంగా ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. Read Also: Central Govt: All India అధికారుల కేటాయింపు విధానంలో మార్పులు చెన్నై సమీపంలోని మహాబలీపురంలో జరిగిన భారీ పార్టీ సమావేశంలో విజయ్ ఈ గుర్తును ఆవిష్కరించారు. … Continue reading Vijay: టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed