Latest News: Vijay: సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే పార్టీ

తమిళనాడులో ఇటీవల జరిగిన కరూర్ తొక్కిసలాట (Karur stampede) ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్ (Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ (TVK party) న్యాయపరమైన చర్యలకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పై అనుమానాలు వ్యక్తం చేస్తూ, టీవీకే పార్టీ నేరుగా సుప్రీంకోర్టును … Continue reading Latest News: Vijay: సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే పార్టీ