Karur Stampede : తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్‌ను సీబీఐ అధికారులు విచారించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. క్లారిటీ కరూర్ జిల్లాలో జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనపై ఢిల్లీలో సీబీఐ అధికారులు విజయ్‌ను సుమారు 6 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ ప్రమాదానికి తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సభకు వచ్చిన అభిమానుల … Continue reading Karur Stampede : తొక్కిసలాట బాధ్యత టీవీకేది కాదన్న విజయ్!